BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోటపాడులో టీడీపీ అభ్యర్థి మోదుగుమూడి రమేష్ ఘన విజయం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Nov, 2026 - 08:34 PM
36 వీక్షణలు

177 ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీ స్థానం కైవసం విజయంపై మంచిన పూర్ణచంద్రరావు హర్షం.. 

సహకరించిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు

చాట్రాయి మండలం, కోటపాడు: ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మోదుగుమూడి రమేష్ 177 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో గ్రామంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మోదుగుమూడి రమేష్ విజయంపై మంచిన పూర్ణచంద్రరావు ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు అందించిన మద్దతు, నమ్మకంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఎన్నికల్లో రమేష్‌కు అండగా నిలిచి, విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మంచిన పూర్ణచంద్రరావు విజయోత్సాహాన్ని పంచుకున్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మోదుగుమూడి రమేష్ విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని విధాలా సహకరించిన మంచిన పూర్ణచంద్రరావును టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా అభినందించారు. కోటపాడు గ్రామంలో పార్టీ శ్రేణుల మధ్య విజయోత్సాహం నెలకొంది.