BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:47 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి నియోజకవర్గంలో 1,961 చెల్లని ఓట్లు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 12:47 PM
19 వీక్షణలు

ఆరు మండలాల్లో భారీగా ఇన్‌వ్యాలిడ్ ఓట్లు.. కనిగిరిలో అత్యధికంగా 439

కనిగిరి (ఎన్ టుడే న్యూస్):

కనిగిరి నియోజకవర్గంలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కలిపి మొత్తం 1,961 ఓట్లను అధికారులు చెల్లని ఓట్లుగా గుర్తించారు.

మండలాల వారీగా పరిశీలిస్తే కనిగిరిలో అత్యధికంగా 439 ఓట్లు చెల్లలేదు. పామూరులో 407, హనుమంతునిపాడులో 332, పీసీపల్లిలో 302, వెలిగండ్లలో 242, సీఎస్‌పురంలో 239 ఓట్లు ఇన్‌వ్యాలిడ్‌గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

ఆరు మండలాల్లో కలిపి 1,961 ఓట్లు చెల్లకుండా పోవడం ఎన్నికల ఫలితాల్లో గమనార్హంగా నిలిచింది.