BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 07:07 am
Posted by : SANTHOSH KUMAR KOLLAPU

దోసకాయలపల్లిలో వైఎస్సార్‌సీపీలోకి 70 మంది చేరిక

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్ / తూర్పు గోదావరి
27 Oct, 2026 - 07:07 AM
15 వీక్షణలు

జనసేన ఫిషర్‌మెన్‌ సొసైటీ సభ్యులతో పాటు ఎస్సీ, బీసీ వర్గాల నాయకులు, కార్యకర్తలు చేరిక

దోసకాయలపల్లి | ఎన్ టుడే న్యూస్‌:

దోసకాయలపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ ఫిషర్‌మెన్‌ సొసైటీ సభ్యులతో పాటు ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 70 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని మాజీ ఎమ్మెల్యే, రాజానగరం నియోజకవర్గ నాయకుడు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సాదరంగా ఆహ్వానించారు.

ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాడి వైఎస్సార్‌సీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.