BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 07:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసాపురంలో టీడీపీ ఎన్నికల ప్రచార జోరు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Oct, 2026 - 07:05 AM
13 వీక్షణలు

ఎంపీటీసీ అభ్యర్థికి మద్దతుగా బుడ్డయ్య విస్తృత ప్రచారం 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురం ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థికి మద్దతుగా బుడ్డయ్య గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా బుడ్డయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి అభ్యర్థికి అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటూ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రజలను కలుసుకుంటున్నారు. గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు.