BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 07:10 am
Posted by : MUSUGU GOPI

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారిన అర్నబ్‌

ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయం
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
27 Oct, 2026 - 07:10 AM
13 వీక్షణలు

12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం

- ఈ నెల 28న ఉదయం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం

- తీరం దాటే సమయంలో గంటకు 115–125 కి.మీ. వేగంతో గాలులు

- అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ

విశాఖపట్నం | ఎన్ టుడే న్యూస్‌:

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్‌’ తుఫాన్‌ తీవ్ర తుఫాన్‌గా బలపడింది. రానున్న 12 గంటల్లో ఇది అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుఫాన్‌ గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.

తుఫాన్‌ విశాఖపట్నానికి 490 కిలోమీటర్లు, కాకినాడకు 560 కిలోమీటర్లు, బాపట్లకు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28న ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. తుఫాన్‌ కదలికలు, వాతావరణ శాఖ తాజా సూచనలను ప్రజలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.