BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:54 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి జడ్పీటీసీ ఎన్నికల్లో నోటాకు 765 ఓట్లు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 12:54 PM
19 వీక్షణలు

పామూరులో అత్యధికంగా 184.. పీసీపల్లిలో అత్యల్పంగా 59 ఓట్లు నమోదు

కనిగిరి (ఎన్ టుడే న్యూస్):

కనిగిరి నియోజకవర్గంలోని జడ్పీటీసీ ఎన్నికల్లో పలువురు ఓటర్లు నోటా (NOTA)కు ఓటు వేశారు. ఆరు మండలాల్లో కలిపి మొత్తం 765 ఓట్లు నోటాకు పోలయ్యాయి. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరినీ ఎంచుకోవడం ఇష్టం లేని ఓటర్లు నోటా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

మండలాల వారీగా చూస్తే పామూరులో అత్యధికంగా 184 నోటా ఓట్లు నమోదయ్యాయి. హనుమంతునిపాడులో 157, కనిగిరిలో 144, వెలిగండ్లలో 117, సీఎస్‌పురంలో 104 ఓట్లు పోలయ్యాయి. పీసీపల్లిలో అత్యల్పంగా 59 ఓట్లు నోటాకు వచ్చాయి.

ఆరు మండలాల్లోనూ నోటాకు ఓట్లు నమోదు కావడం ఎన్నికల ఫలితాల్లో ప్రత్యేకంగా నిలిచింది.