BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 25 May 2025, 08:18 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తెలంగాణ
25 May, 2025 - 08:18 AM
409 వీక్షణలు
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని లోయోలా హై స్కూల్ 2007-08 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ  విద్యార్థినీ,విద్యార్థుల ఆదివారం రోజున ఘనంగా అపూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో తల్లి తండ్రి తరువాత ఉపాధ్యాయులే విద్యార్థులకు మార్గదర్శకమని, ప్రతి ఒక్క విద్యార్థి ఉపాధ్యాయుల మాట వింటే ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తామని , పాఠశాల దశలో ఏర్పడిన స్నేహం ఎల్లప్పుడూ ఉంటుందని ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఎల్లవేళలా మేము ఉంటు సహకరించుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తమకు విద్యా బుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో లోయోలా హై స్కూల్ కరస్పాండెంట్ సుందర్ రాజు, ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, అశోక్, గోపాల్ రెడ్డి, మహమ్మద్ ఫరీద్, నర్సిరెడ్డి 2007 2008 సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube