BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 04 December 2025, 01:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రైతన్న మీ కోసం కార్యక్రమం

తెలంగాణ
04 Dec, 2025 - 01:15 AM
287 వీక్షణలు

అమరావతి మండలం దిడుగులో జరిగిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లతో కలిసి పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ 

NOTDAY NEWS: అమరావతి  మునుగోడు సొసైటీ ద్వారా రైతులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే. రైతుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం రైతున్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్న జిల్లా కలెక్టర్. పంట మార్పిడి వ్యవసాయం పై ప్రతి రైతు అవగాహనతో అధిక దిగుబడి పెంచుకోవాలన్న కలెక్టర్. రైతులను రాజులా చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్న ఎమ్మెల్యే. రైతుల అభ్యున్నతి కోసం నీటి భద్రత,డిమాండ్ ఆధారిత పంటలు,అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వాల మద్దతు అనే ఐదు అంశాలతో కూటమి ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందన్న ఎమ్మెల్యే. గత ప్రభుత్వ పాలనలో రైతులు అనేక రకాలుగా తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్న ఎమ్మెల్యే. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలని చెప్పిన ఎమ్మెల్యే. Follow us on Website Facebook Instagram YouTube