BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 06 July 2026, 01:40 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

ఆదాయం తక్కువ ఉన్నా ITR తప్పనిసరి!

జాతీయం అంతర్జాతీయం
06 Jul, 2026 - 01:40 PM
225 వీక్షణలు

ఆదాయపు పన్ను శాఖ, అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి, ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం తప్పనిసరి అని సూచించింది. విదేశీ ఆస్తులు, భారీ బ్యాంకు లావాదేవీలు (రూ.1 కోటి నగదు జమ లేదా రూ.50 లక్షల సేవింగ్స్ డిపాజిట్లు), విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలకు మించి ఖర్చు, రూ.1 లక్షకు మించిన విద్యుత్ బిల్లులు, వ్యాపార టర్నోవర్ రూ.60 లక్షలు లేదా వృత్తిపరమైన ఆదాయం రూ.10 లక్షలు మించితే, అలాగే TDS/TCS రూ.25 వేలు (సీనియర్ సిటిజన్లకు రూ.50 వేలు) దాటితే ITR దాఖలు చేయాలి.