BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 09 May 2026, 08:42 am
Posted by : కూనురు మధు

ఆడబిడ్డ పెళ్లికి కుటుంబానికి ఆర్థిక చేయూత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
09 May, 2026 - 08:42 AM
393 వీక్షణలు

ఆడబిడ్డ పెళ్లికి కుటుంబానికి ఆర్థిక చేయూత NTODAY NEWS చిట్యాల 

గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన

మాటకు కట్టుబడి, పేద ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణమని మరో మారు నిరూపించుకున్న గ్రామ సర్పంచ్, ఎన్నికల్లో కాటం వెంకటేశం సర్పంచ్ గా గెలిపిస్తే ఐదు సంవత్సరాలు కాలంలో ప్రతి ఇంటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో వాగ్దానం చేయడం జరిగింది అందులో భాగంగా శనివారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం సర్పంచ్ కాటం వెంకటేశం అందించి తన ఉదారతను చాటుకున్నారు. గ్రామంలోని ఓర్సు రాజు కుమార్తె వివాహానికి గతంలో ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మేరకు, రాజకుమార్ తన వంతు  సహాయంగా 10,116 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా  సర్పంచ్ ల  ఫోరం అధ్యక్షు లు

​కాటం వెంకటేశం, మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి పేదవారికి అండగా ఉంటామని, ఎన్నికల హామీలను ఎమ్మెల్యే సహకారంతో దశలవారీగా నెరవేరుస్తామని తెలిపారు. ఉపసర్పంచ్

​ఓర్సు సైదులు , ​ఏర్పుల నరసింహ, ​శిరస్సు రవి

​ఓర్సు వెంకన్న తదితరులు పాల్గొన్నారు..