BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 03 September 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్: రేషన్ కార్డు ఈ-కేవైసీ ఇక ఫోన్‌లోనే.. 2 నిమిషాల్లో పూర్తి చేసుకోండి ఇలా!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 05:13 AM
69 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ‘మేరా ఈ-కేవైసీ’, ‘ఆధార్ ఫేస్ ఆర్‌డీ’ యాప్‌లను ఫోన్‌లో ఏర్పాటు చేసుకోవాలి.

ఈ-కేవైసీ విధానం:

‘మేరా ఈ-కేవైసీ’ యాప్‌ను తెరవాలి.

రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవాలి.

ఆధార్ నంబర్, ఓటీపీ, తెరపై కనిపించే అక్షరాలు, సంఖ్యలను నమోదు చేయాలి.

అనంతరం ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలి.

ప్రక్రియ విజయవంతమైతే తెరపై విజయవంతం అనే సందేశం కనిపిస్తుంది.

ఇంటివద్ద నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉండటంతో రేషన్ దుకాణాల వద్దకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.