BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 02 September 2026, 11:48 am
Posted by : SIVA RAJ

డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు....

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
02 Sep, 2026 - 11:48 AM
58 వీక్షణలు

డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు....

డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం...

గుంటూరు: గుంటూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో తాడేపల్లి ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. పీకాట, క్రైమ్ పండుగలు, గంజాయి, బహిరంగ మద్యం తదితరాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాత్రి వేళల్లోనూ డ్రోన్ విజన్‌తో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. అనుమానాస్పద కదలికలను గుర్తించి తక్షణమే చర్యలు చేపడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనంతరం నేరస్తులను గుర్తించి చర్యలు చేపడుతున్నారని పోలీసులు తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.