BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 04:53 pm
Posted by : SIVA RAJ

లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
01 Sep, 2026 - 04:53 PM
60 వీక్షణలు

గుంటూరు: సంపత్‌నగర్ ప్రాంతంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మండలవరం కమిషనర్ కె. మయూర్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును పంపిణీ చేశారు.

వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పంపిణీ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

లబ్ధిదారుల సమస్యలను తెలుసుకుని, పెన్షన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెన్షన్ పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులు సౌకర్యవంతంగా సేవలు పొందేలా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.