BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 08:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2పై కాంగ్రెస్ బీఎల్‌ఏలకు ప్రత్యేక శిక్షణ

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
01 Sep, 2026 - 08:20 PM
52 వీక్షణలు

హనుమకొండ | Ntoday News

ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, నాయకులు సమర్థవంతంగా పనిచేసేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన కుమార్తె డా. గోదా రెడ్డి ఆధ్వర్యంలో రెండో విడత శిక్షణ కార్యక్రమం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 ప్రక్రియలో బీఎల్‌ఏలు చేపట్టాల్సిన బాధ్యతలు, ఓటర్ల జాబితా పరిశీలన, సంబంధిత ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.

నియోజకవర్గ పరిధిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.