BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 09:17 pm
Posted by : A. MURALIDHAR

పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
01 Sep, 2026 - 09:17 PM
69 వీక్షణలు

పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం

  • నాగమంగళం వద్ద మహిళ మృతి

చిత్తూరు జిల్లా | పలమనేరు | Ntoday News

పలమనేరు నుంచి బెంగళూరు వైపు వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగమంగళం గ్రామం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతురాలి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.