BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 10:03 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హనుమకొండ జిల్లా పర్యటన

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
01 Sep, 2026 - 10:03 PM
64 వీక్షణలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హనుమకొండ జిల్లా పర్యటన

హనుమకొండ జిల్లా | Ntoday News

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సెప్టెంబర్ 2న హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 10 గంటలకు హనుమకొండ జిల్లాకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా కాజీపేట బాపూజీనగర్ బ్రిడ్జి వద్ద బీజేపీ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రామచందర్ రావుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు.

అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా పరకాలకు బయలుదేరనున్నట్లు బీజేపీ జిల్లా నాయకులు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు కోరారు.