BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 07:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం కేజీబీవీలో 280 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 07:51 PM
64 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం గంపలగూడెం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ గంపలగూడెం డైమండ్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 280 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు.

కంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు అవసరమైన కళ్లజోళ్లను త్వరలో పంపిణీ చేస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కుందా నాగభూషణం, కార్యదర్శి కొండా నాగిరెడ్డి, కోశాధికారి నేరెళ్ల రంగనాథ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పునూరు దివ్యవాణి, కుందా కోటేశ్వరరావు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు గోగిరెడ్డి కృష్ణారెడ్డి, కంచర్ల ముత్య ప్రసాద్, తిరువూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పీవీ రావు, రామసీత, ప్రత్యేక అధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.