BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 05 August 2026, 07:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆషాడమాసం సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి తిరువూరు పోలీసుల సారె సమర్పణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 07:29 PM
58 వీక్షణలు

ఆషాడమాసం సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి తిరువూరు పోలీసుల సారె సమర్పణ

తిరువూరు, ఆగస్టు 5: ఆషాడమాసం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిలుపు మేరకు తిరువూరు పోలీస్ స్టేషన్ తరఫున బుధవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు.

తిరువూరు నుంచి సారెను సంప్రదాయ పద్ధతిలో విజయవాడకు తీసుకెళ్లి దేవస్థానం అధికారులకు అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. గిరిబాబు, సబ్‌ఇన్‌స్పెక్టర్ వై.వి. శాతకర్ణి, మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్ టి. గౌరేశ్వరి, మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.