BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యాదగిరిగుట్టపై ప్రమాదం.. కుప్పకూలిన వైట్ పండల్ టెంట్.. 10 మంది భక్తులకు గాయాలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:03 PM
18 వీక్షణలు

యాదగిరిగుట్ట: కార్తిక మాసోత్సవాల వేళ యాదగిరిగుట్టపై ప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్న వైట్ పండల్ టెంట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ కలకలం రేగింది. ఈ ఘటనలో టెంట్ కింద ఉన్న 10 మంది భక్తులు గాయపడినట్లు సమాచారం. కార్తిక మాసోత్సవాలను పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులకు నీడ కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న తెల్లటి పందిరి టెంట్ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 10 మంది భక్తులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టెంట్ కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఏర్పాట్ల భద్రతపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.