BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 05 October 2026, 10:06 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఉద్యోగాలు ఇప్పిస్తానని నగదు వసూలు.. నిందితుడి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
05 Oct, 2026 - 10:06 PM
44 వీక్షణలు

కంభం: రైల్వే, అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేసిన శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరుతో ముగ్గురు వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.

సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ముగ్గురు వ్యక్తుల నుంచి నిందితుడు నగదు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టి శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

నిందితుడి వద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక మొబైల్ ఫోన్, రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే వారి వివరాలను సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉద్యోగాల కోసం ఎవరైనా వ్యక్తులకు నగదు చెల్లించే ముందు అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలను నమ్మి డబ్బులు ఇవ్వవద్దని పోలీసులు సూచించారు.