BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 02:31 pm
Posted by : SEETHA KIRAN KUMAR

టీజీఎస్‌ఆర్టీసీ మంత్లీ సీజన్ టికెట్లపై అదనపు ప్రయోజనాలు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
14 Nov, 2026 - 02:31 PM
11 వీక్షణలు

దూర పరిమితి తొలగింపు.. డీలక్స్ బస్సుల్లోనూ ఎంఎస్‌టీ సౌకర్యం.. మహిళలకు 15 రోజుల చార్జీతో నెలవారీ టికెట్

వరంగల్: టీజీఎస్‌ఆర్టీసీ మంత్లీ సీజన్ టికెట్లపై ప్రయాణికులకు పలు అదనపు ప్రయోజనాలు కల్పించినట్లు వరంగల్-2 డిపో మేనేజర్ ఎం. రవిచందర్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంఎస్‌టీ (మంత్లీ సీజన్ టికెట్) విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

కొత్త వెసులుబాటులో భాగంగా మంత్లీ సీజన్ టికెట్లకు సంబంధించి దూర పరిమితిని తొలగించినట్లు తెలిపారు. దీంతోపాటు ఇప్పటివరకు ఉన్న సౌకర్యాలకు అదనంగా డీలక్స్ బస్సుల్లోనూ మంత్లీ సీజన్ టికెట్ వినియోగించే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

మహిళా ప్రయాణికులకు ప్రత్యేక ప్రయోజనం కల్పిస్తూ 15 రోజుల చార్జీ చెల్లించి నెల రోజుల ఎంఎస్‌టీ పొందే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. అలాగే ఇతర రూట్లలో ప్రయాణించే వారికి సూపర్ లగ్జరీ, అంతకంటే పై స్థాయి సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు.

టీజీఎస్‌ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అదనపు ప్రయోజనాలను నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ ఎం. రవిచందర్ కోరారు.