BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:21 pm
Posted by : K MAHESH

అనారోగ్యంతో మృతిచెందిన కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:21 PM
14 వీక్షణలు

రూ.5 వేల ఆర్థిక సాయం అందజేత

వలిగొండ, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన ఎర్వ యాదయ్య అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన కుటుంబ సభ్యులకు ఏజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో ఈ సాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తూర్కపల్లి మాధవి సురేందర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పబ్బు నారాయణ, ఐదో వార్డు సభ్యుడు కౌడే సురేష్, గంగపుత్ర సంఘం నాయకులు చేర్క వెంకటేష్, చేర్క ప్రభాకర్, పబ్బు నర్సింహా, ఎర్వ వెంకటేష్, ఎర్వ సత్యనారాయణ, పబ్బు చంద్రయ్య, ఎర్వ రాములు, పబ్బు నాగరాజు, ఏజేఆర్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.