BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 24 May 2026, 01:18 pm
Posted by : NTODAY NEWS

అమడగూరు పారిశుద్ధ్య కార్మికులు సర్పంచ్ షబ్బీర్ గారికి ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
24 May, 2026 - 01:18 PM
289 వీక్షణలు

అమడగూరు ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు  

శ్రీ సత్య సాయి జిల్లా అమ్ముడగూరు మండల కేంద్రంలోని ఎన్నుకున్నారు షబ్బీర్ సర్పంచ్ గా పదవి చేపట్టిన తర్వాత అతను చేసిన మంచి పనులు బస్టాండ్ ఆవరణములో నాగలకట్ట మొత్తమంతా శుభ్రం చేసి అక్కడ ప్రయాణికులు 10 15 మంది కూర్చుంటే విధంగా తయారు చేశారు తర్వాత అమ్మడుగూరు బస్టాండ్ మొత్తం క్లీన్ గా రోడ్లు వేయించారు తర్వాత సావిడి కాడ పిల్లలు ఆడుకునేందుకు జిమ్మును ఏర్పాటు చేశారు స్కూలు పిల్లలకు నడిచేందుకు ఫుట్పాతం ఏర్పాటు చేశారు స్కూలు గేటు కాడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు బస్టాండ్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు ఆ పక్కనే కూర్చునేందుకు ప్రయాణికులు కూడా ఒక స్థావరం ఏర్పరిచారు శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవానికి అడ్డం ఉన్న గోడలు కూడా ఆయన పోరాడి పోరాడి ఈ సంవత్సరంలో చౌడేశ్వరి అమ్మవారు పేరు పోవటానికి దారి విస్తీర్ణ చేశారు ఇకపోతే పారిశుద్ధ్య కార్మికులు జీతాలు ఎక్కడ కూడా ఆపకుండా అతను బాగా నిర్వహించారన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి Energy రెడ్డి కన్వీనర్ సర్పంచ్ షబ్బీర్ ఐ రాము బిజెపి హేమంత్ రెడ్డి డి కృష్ణారెడ్డి టైలర్ రామాంజనేయులు బూత్ కన్వీనర్ నరసింహమూర్తి జవకల ఆది పారిశుద్ధ్య కార్మికులు డైమండ్ అంజి మూడు వెంకటరమణ ఆదెమ్మ శివమ్మ గ్రామ ప్రజలు కలిసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు