BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం
Date of Publish : 14 August 2026, 02:09 pm
Posted by : కూనురు మధు

అమడగూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
14 Aug, 2026 - 02:09 PM
202 వీక్షణలు

అమడగూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

అమడగూరు, ఆగస్టు 14: పుట్టపర్తి నియోజకవర్గంలోని అమడగూరు మండలంలో ఎంపీడీఓ శకుంతలమ్మ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.

జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతబూని ‘భారతమాతకు జై’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఎంపీడీఓ శకుంతలమ్మ సూచించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ జిలాన్ భాష, ఏపీఎం భారతి, ఏవో మల్లికార్జునరెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి – రామాంజనేయులు