BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 25 April 2026, 03:56 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అన్నమయ్య జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ధరలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Apr, 2026 - 03:56 PM
130 వీక్షణలు

అన్నమయ్య జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ధరలు

పెరుగుతున్న టమాటా ధరలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తీవ్రతకు పంట దిగుబడులు తగ్గడంతో పలమనేరు మార్కెట్లో ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. గతంలో 10 కిలోల బాక్స్ గరిష్ఠంగా రూ.150 వరకు పలికేది. వారం రోజులుగా ధరలు రూ.200 నుంచి పెరుగుతూ శుక్రవారం గరిష్ఠంగా రూ. 350కు చేరుకుంది. రానున్న రోజులలో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.వ్యవసాయ మార్కెట్ కమిటీ, పుంగనూరు.           మొదటి రకం

తేది:- 25.04.2026

టమోటా ధరలు 10 కేజిలకు 

గరిష్ఠ ధర  - 334

కనిష్ఠ ధర - 200

మోడల్ ధర - 267

మొత్తం సరుకు 402.80 మెట్రిక్ టన్నులు.