BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 11:56 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అన్నమయ్య జిల్లా ఎస్పీ విన్నపం...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 Sep, 2026 - 11:56 PM
11 వీక్షణలు

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.

రాత్రి 10 గంటల తర్వాత అధిక శబ్దాలతో సౌండ్ సిస్టమ్స్ వినియోగించకూడదు

గుండె జబ్బు బాధితులు వృద్ధులు చిన్నపిల్లలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని దృష్టిలో ఉంచుకోవాలి

వివాహాలు ఊరేగింపులు ఇతర వేడుకల్లోనూ ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలి

ఏ సమయంలోనైనా డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధం

నిబంధనలు ఉల్లంఘిస్తే డీజే సౌండ్ సిస్టమ్ పరికరాలను సీజ్ చేస్తామని హెచ్చరిక

సౌండ్ సిస్టమ్ యజమానులు ఈవెంట్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం

సుప్రీంకోర్టు ఆదేశాలు శబ్ద కాలుష్య నియంత్రణ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవు

ప్రజల ఆరోగ్యం సౌకర్యం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడి

పోలీసు శాఖ నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి.