BREAKING
thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల
Date of Publish : 23 September 2026, 10:12 am
Posted by : GOUTHAM RUDRARAPU

ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

తెలంగాణ
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
23 Sep, 2026 - 10:12 AM
4 వీక్షణలు

ఉమ్మడి జిల్లా: ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు.

చదువును మధ్యలో నిలిపివేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమకు సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించి అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని తెలిపారు.

అడ్మిషన్ ఫీజును కేవలం మీసేవ కేంద్రాల ద్వారా మాత్రమే చెల్లించాలని స్పష్టం చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకుని ఓపెన్ స్కూల్ విద్యా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.