BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 05:44 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

చౌడేపల్లిలో దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Sep, 2026 - 05:44 PM
16 వీక్షణలు

చౌడేపల్లి: అన్నమయ్య జిల్లా చౌడేపల్లిలో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

దసరా మహోత్సవాల్లో ఉభయదారులుగా పాల్గొనదలచిన భక్తులు రూ.5,116 చెల్లించి రశీదు పొందవచ్చని పేర్కొన్నారు. ఉభయదారులు నిర్ణీత మొత్తాన్ని కింద పేర్కొన్న బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించారు.

నగదు జమ చేసిన అనంతరం లావాదేవీకి సంబంధించిన UTR నంబర్, చెల్లింపు వివరాలను దసరా మహోత్సవాల గ్రూపులో పోస్టు చేయాలని నిర్వాహకులు కోరారు. వివరాలు అందిన అనంతరం వాటిని పరిశీలించి ఉభయదారుల పేరుతో రశీదును తయారు చేసి అదే గ్రూపులో పోస్టు చేస్తామని తెలిపారు.

దసరా మహోత్సవాల్లో భక్తులు, ఉభయదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. మహోత్సవాల నిర్వహణకు భక్తులు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని తెలిపారు.

బ్యాంకు వివరాలు

ఖాతా సంఖ్య: 650210002258661

బ్యాంకు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్

శాఖ: చౌడేపల్లి

IFSC: UBIN0CG7999