BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 06:49 pm
Posted by : కూనురు మధు

వట్టిమర్తి సాయిబాబా ఆలయంలో చోరీకి యత్నం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
09 Nov, 2026 - 06:49 PM
206 వీక్షణలు

అలారం మోగడంతో పరారైన దుండగులు

NTODAY NEWS: నల్లగొండ జిల్లా

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద జాతీయ రహదారిపై ఉన్న సాయిబాబా ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి యత్నించడం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోజువారీ పూజల అనంతరం ఆలయానికి తాళం వేసి వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తాళాలను పగలగొట్టేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ క్రమంలో తాళాలకు అమర్చిన అలారం మోగడంతో అప్రమత్తమైన దుండగులు భయంతో అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఆలయంలో చోరీకి యత్నం జరగడంతో స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల వద్ద రాత్రి వేళల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.