BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
Test 4
Date of Publish : 12 November 2026, 05:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్తగూడలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన..

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 05:59 PM
2 వీక్షణలు

మండలస్థాయి పోటీలు నిర్వహణ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించేందుకు మండలస్థాయి వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించారు. కొత్తగూడలోని ఎంపీయూపీఎస్ పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో 9, 10వ తరగతులకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వక్తృత్వ పోటీల్లో కేజీబీవీ పోలారానికి చెందిన ఎం. అక్షయ ప్రథమ బహుమతి సాధించగా, టీజీడబ్ల్యూఆర్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కొత్తగూడకు చెందిన ఎస్. శ్రీకాంత్ ద్వితీయ బహుమతి పొందారు. క్విజ్ పోటీల్లో పొగుళ్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన హెచ్. ప్రభాస్, కె. జయశంకర్ బృందం ప్రథమ బహుమతి సాధించగా, ఎద్దులపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఏ. హేమంత్, ఏ. క్రీస్తు బృందం ద్వితీయ బహుమతి గెలుచుకుంది. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులు త్వరలో నిర్వహించనున్న ములుగు నియోజకవర్గస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి జి. లక్ష్మీనారాయణ పర్యవేక్షించగా, జి. వేణు, టి. రమేష్, ఎ. కోటేశ్వరరావు, కవిత, తహసీల్దార్ రాజు విజేతలను అభినందించారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కుపై అవగాహన పెంపొందించి, భవిష్యత్తులో బాధ్యతాయుతమైన ఓటర్లుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.