BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 06:16 pm
Posted by : కూనురు మధు

ఉమ్మడి నల్గొండ జిల్లా స్పీడ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంద వేణుగోపాల్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 Nov, 2026 - 06:16 PM
12 వీక్షణలు

ప్రధాన కార్యదర్శిగా ఏలుగు చంద్రశేఖర్ నియామకం

NTODAY NEWS : చిట్యాల

ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్పీడ్ హ్యాండ్‌బాల్ క్రీడ అభివృద్ధికి తెలంగాణ స్పీడ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ బాధ్యులను నియమించింది. రాష్ట్ర అసోసియేషన్ కార్యవర్గ నిర్ణయం మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా మంద  వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏలుగు చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అసోసియేషన్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు కృషి చేస్తానన్నారు. రాబోయే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో నల్గొండ జిల్లా జట్టును అగ్రస్థానంలో నిలిపేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. నూతన బాధ్యుల నియామకం పట్ల జిల్లా క్రీడాకారులు, క్రీడా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంద వేణుగోపాల్ రెడ్డి, ఏలుగు చంద్రశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.