BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 30 September 2026, 08:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

SIR ఓటర్ల జాబితా సవరణపై అవగాహన కార్యక్రమం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Sep, 2026 - 08:47 PM
1 వీక్షణలు

మధిరలో బీజేపీ ఆధ్వర్యంలో SIR ఓటర్ల జాబితా సవరణపై అవగాహన కార్యక్రమం

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో SIR ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే రెండో దశ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. బీజేపీ మధిర అసెంబ్లీ SIR కన్వీనర్ రామ్ శెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.

మధిర అసెంబ్లీ పరిధిలోని బీఎల్‌ఏ-2లకు ఫారం-6, ఫారం-7, ఫారం-8లను ఎలా సమర్పించాలి, ఓటర్ల జాబితా సవరణలో వాటి వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా SIR ఇన్‌చార్జ్ వీణ సేవ పాల్గొన్నారు.

18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతను ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన ప్రక్రియపై కూడా బీఎల్‌ఏ-2లకు వివరించారు.

ఈ కార్యక్రమంలో మధిర టౌన్ అధ్యక్షుడు శివరాజు సుమంత్, SIR జిల్లా కన్వీనర్ శ్యామ్ రాథోడ్, రాష్ట్ర నాయకులు శ్రీహరి, జిల్లా కార్యదర్శి కుంచం కృష్ణారావు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పాపట్ల రమేష్, జిల్లా నాయకులు మందడపు సుబ్బారావు, చిలువేరు సాంబశివరావు, పుప్పాల చంద్రమౌళి, మక్కపాటి శీను, మండల నాయకులు బియ్యవరపు రామకృష్ణ, వెంకట్రావు, కలసాని రాంబాబు, ఇమ్ముడి సత్యనారాయణ, చక్రవర్తిల వరదరాజన్, బొడ్డు మాధవ, బొడ్డు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.