BREAKING
thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● 31వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె thumb ● విద్యార్థుల పౌష్టికాహారంపై కోతలు విధించే NACOF విధానాన్ని రద్దు చేయాలి thumb ● కందగిరి క్షేత్రానికి మంజూరైన పనులు పూర్తి చేయాలి thumb ● గ్రామీణ వైద్యుడు కొప్పుల వెంకన్నను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ మంజూరు thumb ● చిన్నారుల్లో నిమోనియా నివారణపై అవగాహన సదస్సు thumb ● రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థిని లావణ్య ఎంపిక thumb ● భూసార పరిరక్షణపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన thumb ● ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.. thumb ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలన thumb ● 31వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె thumb ● విద్యార్థుల పౌష్టికాహారంపై కోతలు విధించే NACOF విధానాన్ని రద్దు చేయాలి thumb ● కందగిరి క్షేత్రానికి మంజూరైన పనులు పూర్తి చేయాలి thumb ● గ్రామీణ వైద్యుడు కొప్పుల వెంకన్నను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.7 లక్షల ఎల్‌ఓసీ మంజూరు thumb ● చిన్నారుల్లో నిమోనియా నివారణపై అవగాహన సదస్సు thumb ● రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థిని లావణ్య ఎంపిక thumb ● భూసార పరిరక్షణపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన
Test 4
Date of Publish : 12 November 2026, 06:27 pm
Posted by : K MAHESH

అయ్యప్పదీక్ష మాలధారణ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 06:27 PM
5 వీక్షణలు

ఈ నెల 14న చండూరులో మాలధారణ చేయనున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 14వ తేదీ శనివారం అయ్యప్పదీక్ష మాలధారణ చేయనున్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా అయ్యప్పదీక్ష మాలధారణ కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేపట్టనున్న మాలధారణ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేకల సాగర్ రెడ్డి ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.