BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 09 May 2026, 08:39 am
Posted by : కూనురు మధు

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ గ్యాంగ్ అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ
09 May, 2026 - 08:39 AM
399 వీక్షణలు

​బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ గ్యాంగ్ అరెస్ట్ NTODAY NEWS నల్గొండ 

నల్గొండ పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ముగ్గురు మైనర్లను నల్గొండ టూ టౌన్ సీఐ రాఘవరావు పర్యవేక్షణలో, ఎస్సై సైదులు బృందం సిసి కెమెరాలు మరియు టెక్నికల్ డేటా ఆధారంగా వీరిని పట్టుకున్నారు. నిందితుల నుండి 3.5 లక్షల విలువైన 4 వాహనాలను 3 హోండా యాక్టివా, 1 పల్సర్ NS 200  స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన బైకులకు నంబర్ ప్లేట్లు, స్టిక్కర్లు మార్చి సినిమా స్టైల్లో తిరిగేవారు నిందితులను గుర్తించి జువైనల్ హోమ్‌కు తరలించారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన కానిస్టేబుళ్లు షకిల్, బాలకోటిలను ఉన్నతాధికారులు అభినందించారు.