BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 29 May 2026, 11:59 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బక్రీదు పండగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసిన సిపిఐ నిజాముద్దీన్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 May, 2026 - 11:59 AM
142 వీక్షణలు

సిపిఐ ఇన్సాఫ్ ముస్లిం మైనారిటీ ఫెడరేషన్ ముఖ్య నాయకులు  ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జాఫర్  మరియు ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాజావలి కి అన్నమయ్య జిల్లా సమితి షేక్ నిజాముద్దీన్ 'ఈద్-ఉల్-అజా' బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ బక్రీద్ అంటే కేవలం కుర్బానీ మాత్రమే కాదు. మనలోని అహంకారం ద్వేషం స్వార్ధాన్ని త్యాగం చేయడం బక్రీద్ పండుగ ప్రతీక. బక్రీద్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం మైనార్టీ సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోవాలని మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ తెలియజేస్తున్నానని కోరుతున్నాన్నారు