BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 08:14 pm
Posted by : కూనురు మధు

​బ్రేకులు ఫెయిల్ అయి బొలెరో వాహనం బోల్తా : తప్పిన ప్రమాదం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 Jul, 2026 - 08:14 PM
259 వీక్షణలు

​​బ్రేకులు ఫెయిల్ అయి బొలెరో వాహనం బోల్తా : తప్పిన ప్రమాదం  

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి మిర్యాలగూడ వైపు పెయింటింగ్ డబ్బాల లోడుతో వెళ్తున్న ఒక బొలేరో వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ​ఈ ప్రమాదంతో రహదారిపై పెయింట్ డబ్బాలు చెల్లాచెదరుగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన వాహనాన్ని క్రేన్ సహాయంతో రహదారి నుండి తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీంతో కొంతసేపటి తర్వాత వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.