BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 08 September 2026, 10:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ముషీరాబాద్‌లో ఏసీబీ వలలో డీఈఈ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 10:15 PM
7 వీక్షణలు

రూ.10 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

హైదరాబాద్‌: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ముషీరాబాద్‌ డివిజన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సాయిరామ్‌ను లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెండు కాంట్రాక్టు పనులకు సంబంధించిన నాణ్యత నియంత్రణ ధ్రువపత్రాలు జారీ చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి సాయిరామ్‌ను పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.10 వేల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయపరమైన రిమాండ్‌ కోసం హాజరుపరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.