BREAKING
వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర
Date of Publish : 22 July 2026, 06:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం ఇవ్వనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 06:45 AM
69 వీక్షణలు

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం ఇవ్వనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆగస్టు 1న జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని అధికారికంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం.

అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై కేంద్రంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు, సమావేశాలు ముగిసిన అనంతరం తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.