BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 18 September 2025, 06:38 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మేకలచెరువులో ఎమ్మార్వో, ఏవో తో కలసి యూరియా పంపిణీ చేసిన భాజపా జిల్లా నాయకులు

తెలంగాణ
18 Sep, 2025 - 06:38 PM
229 వీక్షణలు
మేకలచెరువు లో ఎమ్మార్వో,ఏవో తో కలసి యూరియా పంపిణీ చేసిన భాజపా జిల్లా నాయకులు: జయరాం NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్ :-వినోద్ కుమార్ నంబుల పూలకుంట మండలం మేకల చెరువు గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా ను స్థానిక మండల తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి లోకేశ్వర్ రెడ్డి తో పాటు ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేసిన భారతీయ జనతా పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా సమాచార చట్ట హక్కు జిల్లా కన్వీనర్ జయరాములు యూరియా పంపిణీ అనంతరం మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక శాసన సభ్యులు కంది కుంట వెంకట ప్రసాద్ గార్లు రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని,రైతులకు అవసరమైన యూరియా మరియు డీఏపీ ఎరువులను సకాలంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా యూరియా సరఫరా పంపిణీ చేస్తున్నా రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఆందోళనలు చేపడుతోందనీ. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం క‌న్నా ఎక్కువ యూరియాను కూటమి ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే నన్నారు. కేంద్ర,రాష్ట్ర‌ ప్రభుత్వాల ఆధ్వర్యంలో యూరియా సరఫరా, పంపిణీ వ్యవస్థను పర్యవేక్షిస్తూ, ఎక్కడా కొరత తలెత్తకుండా ప్రభుత్వం తగినన్ని జాగ్రతలు తీసుకుంది అన్నారు. ఎటువంటి అవకతవకలు లేకుండా రైతులకు నేరుగా యూరియా చేరేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. యూరియా సరఫరాలో గత వైసిపి ప్రభుత్వం కన్నా 48,478 మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా అందించారన్నారు. Follow us on Website Facebook Instagram YouTube