BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 06:47 am
Posted by : కూనురు మధు

కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ రక్షణ సేనలో చేరిన బోల్గురి ముకేష్

తెలంగాణ
/ నల్గొండ
28 Nov, 2026 - 06:47 AM
34 వీక్షణలు

NTODAY NEWS : నల్గొండ

అనుచరులతో కలిసి పార్టీలో చేరిక.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కవిత

మునుగోడు: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వానికి ఆకర్షితులై మునుగోడు నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు బోల్గురి ముకేష్ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు పడిగపాటి విక్రాంత్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షురాలు కర్నాటి మాధవి ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత బోల్గురి ముకేష్‌తో పాటు ఆయన అనుచరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే యువతకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని తెలిపారు. నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతానికి నూతనంగా చేరిన నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు మేడి నరేష్ పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

బోల్గురి ముకేష్‌తో పాటు గాదె జగదీశ్, గాదె రాజు, బోల్గురి రాకేష్, గాదె యాదయ్య, బొడ్డుపల్లి రాజు, గాదె నగేష్, పందుల మహేష్, మైల నర్సింహా తదితరులు పార్టీలో చేరారు.