BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 07 August 2026, 09:59 pm
Posted by : కూనురు మధు

​చిట్యాల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బీరెల్లి వెంకటరెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
07 Aug, 2026 - 09:59 PM
748 వీక్షణలు

​చిట్యాల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బీరెల్లి వెంకటరెడ్డి  

నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ గా బీరెల్లి వెంకటరెడ్డి శుక్రవారం  బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎస్సై మామిడి రవికుమార్ నల్గొండ జిల్లా పోలీసు  కార్యాలానికి కు బదిలీ కాగా, ఆయన స్థానంలో వెంకటరెడ్డిని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్సై వెంకటరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.