BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 30 September 2026, 02:10 pm
Posted by : కూనురు మధు

చిట్యాల ప్రాథమిక పాఠశాల ఆవరణలో పాము సంచారం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 Sep, 2026 - 02:10 PM
10 వీక్షణలు

పరిసరాల పరిశుభ్రతపై తల్లిదండ్రుల ఆందోళన

  NTODAY NEWS :  చిట్యాల, 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం పాము సంచారం కలకలం రేపింది. పాఠశాల పాఠశాలలో ఒక విద్యార్థిని దింపి వెళుతున్న పేరెంట్ చూడడంతో ఆ పాముని అక్కడికక్కడే చంపేశామని తెలిపారు. పాఠశాల లో పక్కనే చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు గడ్డి, పిచ్చిమొక్కలు పెరగడంతో పాములు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఉదయం సమయంలో పాము కనిపించినట్లు సమాచారం. 


ఆ సమయంలో విద్యార్థులు పాఠశాలకు చేరుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. పాఠశాల పరిసరాల్లో చెత్తాచెదారం, గడ్డి తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.