BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 29 April 2026, 07:53 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ
29 Apr, 2026 - 07:53 PM
298 వీక్షణలు

చిట్యాలలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ NTODAY NEWS చిట్యాల 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ బిల్లులను దీర్ఘకాలంగా పెండింగ్‌లో పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టూడెంట్స్ అసెంబ్లీ పిలుపునిచ్చిన  మద్దతుగా బయలుదేరుతున్న బీఆర్ఎస్ నాయకులను  చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తుగా అరెస్టు చేశారు. ​ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించి బిల్లులు ఆపడం అన్యాయమని, తక్షణమే వాటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా బి ఆర్ ఎస్  నాయకులు డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో  ​10 వ  వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ 

​ఎస్.కె. అజిముద్దీన్, 

​ఆగు అశోక్ యాదవ్

​తోటకూరి అనిల్, రాగుల

​శివ మరియు ఇతర నాయకులు ఉన్నారు.