BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 15 June 2026, 08:21 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా లో టమాటా ధరలు ఇవే

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 08:21 AM
94 వీక్షణలు

అన్నమయ్య జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం టమాటా ధరలు ఇలా పలికాయి. పుంగనూరులో మొదటి రకం 10 కిలోల బాక్స్ ధర గరిష్ఠంగా రూ.267, కనిష్ఠ ధర రూ.167 పలమనేరులో గరిష్ఠ ధర రూ. 300, కనిష్ఠ ధర రూ.250 వీకోట గరిష్ఠ ధర రూ.280, కనిష్ఠ ధర రూ.230 ములకలచెరువు గరిష్ఠ ధర రూ.350, కనిష్ఠ ధర రూ. 200 కలికిరి గరిష్ఠ ధర రూ.310, కనిష్ఠ ధర రూ. 230.

వ్యవసాయ మార్కెట్ కమిటీ, పుంగనూరు.                             మొదటి రకం

టమోటా🍅 ధరలు 10 కేజిలకు 

గరిష్ఠ ధర  - 267

కనిష్ఠ ధర - 167

మోడల్ ధర - 217

మొత్తం సరుకు 1492.20 మెట్రిక్ టన్నులు.