BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 27 March 2026, 04:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చరిత్ర సృష్టించనున్న డొనాల్డ్ ట్రంప్.. డాలర్లపై సంతకం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 04:57 PM
220 వీక్షణలు

చరిత్ర సృష్టించనున్న డొనాల్డ్ ట్రంప్.. డాలర్లపై సంతకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో అరుదైన నిర్ణయంతో చరిత్ర సృష్టించబోతున్నారు. 2026 జూలై 4న జరగనున్న అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ముద్రించనున్న కొత్త డాలర్ నోట్లపై ఆయన స్వయంగా సంతకం చేయనున్నారు.

ఇప్పటి వరకు అమెరికా కరెన్సీ నోట్లపై అమెరికా ఖజానా శాఖ ట్రెజరర్ సంతకం మాత్రమే ఉండడం సంప్రదాయం. 1861 నుంచి కొనసాగుతున్న ఈ విధానాన్ని ట్రంప్ తొలిసారి మార్చబోతున్నారు.

దీంతో అధికారంలో ఉన్న అధ్యక్షుడిగా కరెన్సీ నోట్లపై సంతకం చేసే తొలి నాయకుడిగా ట్రంప్ రికార్డు సృష్టించనున్నారు. ఈ నిర్ణయం అమెరికా రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో విశేష చర్చకు దారి తీస్తోంది.