BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 04:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కెనడా లాటరీలో కేరళ మహిళకు రూ.32 కోట్ల జాక్‌పాట్ కెనడాలో అదృష్టం కేరళకు చెందిన మహిళను వరించింది

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:14 PM
7 వీక్షణలు

ఎడ్మంటన్‌లో అక్టోబర్ 21న నిర్వహించిన ‘లాటో 6/49 క్లాసిక్’ లాటరీ డ్రాలో కేరళకు చెందిన స్నేహా జాయ్ ఏకంగా 5 మిలియన్ కెనడియన్ డాలర్లు (సుమారు రూ.32 కోట్లు) గెలుచుకున్నారు. ఈ భారీ బహుమతిని వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ అధికారికంగా ధ్రువీకరించింది. కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన స్నేహా జాయ్ ఐదేళ్ల క్రితం తన భర్తతో కలిసి కెనడాకు వలస వెళ్లారు. అనూహ్యంగా లభించిన ఈ భారీ నగదు బహుమతితో ఆమె కుటుంబం ఆర్థికంగా స్థిరపడే అవకాశం దక్కింది. ముందుగా ఇంటిపై ఉన్న రుణాలను తీర్చాలని, అనంతరం భర్తతో కలిసి ప్రపంచంలోని వివిధ దేశాలను చుట్టి రావాలని ఆమె భావిస్తున్నారు. ఒక్క లాటరీ టికెట్ ఆమె జీవితాన్నే మార్చేసిందని ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.