BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 09:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చైనాలో తృటిలో తప్పిన పెను బస్సు ప్రమాదం..

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 09:29 PM
18 వీక్షణలు

విరిగిన వంతెన అంచున గాల్లో వేలాడిన బస్సు

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఎలివేటెడ్ రహదారి ఒక్కసారిగా కుంగిపోయి రెండు భాగాలుగా చీలిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న బస్సు విరిగిన అంచు వద్ద నిలిచిపోయింది. వంతెన రెండు భాగాల మధ్య భారీ అంతరం ఏర్పడటంతో బస్సు ముందు భాగం గాల్లో వేలాడుతున్నట్లు కనిపించింది. ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రహదారి కుంగిపోవడంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ అప్రమత్తతతో పాటు స్థానికులు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని అత్యవసర పైకప్పు ద్వారం ద్వారా ప్రయాణికులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కింద ఉన్న స్థానికులు నిచ్చెనలు, తాళ్ల సహాయంతో వారిని జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకుండా ప్రయాణికులంతా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.