BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:51 pm
Posted by : K MAHESH

అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి చేయూత పెన్షన్లు: సాతిరి ఎల్లేష్

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 06:51 PM
11 వీక్షణలు

ఆరుట్లలో 126 మంది లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు

ఇబ్రహీంపట్నం, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ, కల్లుగీత తదితర పెన్షన్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్, ఆరుట్ల మాజీ సర్పంచ్ అనంగల్ల యాదయ్య తెలిపారు.

బుధవారం ఆరుట్ల గ్రామంలో మొత్తం 126 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు మంజూరైనట్లు వారు వెల్లడించారు. వీరిలో 66 మంది వితంతువులు, 8 మంది ఒంటరి మహిళలు, 16 మంది కల్లుగీత కార్మికులు, 36 మంది దివ్యాంగులు ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరుట్ల వార్డు సభ్యుడు ఎండీ ఇమ్రాన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నర్సింహా, బుట్టి కృష్ణ, కాంగ్రెస్ గ్రామ కార్యదర్శి చిందం శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు మారగోని మాసయ్య గౌడ్, మార సురేష్, జిలమోని శ్రీనివాస్, వస్పరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.