BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:41 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో కూటమి పార్టీల ఆధిపత్యం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 12:41 PM
19 వీక్షణలు

మార్కాపురంలో అన్ని జడ్పీటీసీలు కూటమి ఖాతాలోకి.. ప్రకాశంలో రెండు మినహా మిగతావన్నీ కైవసం

ప్రకాశం (ఎన్ టుడే న్యూస్):

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు ఆధిక్యం సాధించాయి. మార్కాపురం జిల్లాలో అన్ని జడ్పీటీసీ స్థానాలను కూటమి పార్టీలు గెలుచుకోగా, ప్రకాశం జిల్లాలో రెండు స్థానాలు మినహా మిగతా జడ్పీటీసీ స్థానాలన్నీ కూటమి ఖాతాలో చేరాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో జడ్పీ చైర్మన్ పదవులు కూటమి పార్టీలకు దక్కనున్నాయి.

ఎంపీటీసీ ఫలితాల్లోనూ కూటమి పార్టీలదే పైచేయిగా నిలిచింది. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని ఏ మండలంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను సాధించలేకపోయింది.

ఈ నేపథ్యంలో మార్కాపురం జిల్లాలోని 21, ప్రకాశం జిల్లాలోని 27 మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవులను కూటమి పార్టీలు పంచుకోనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల ఆధారంగా రెండు జిల్లాల్లోనూ స్థానిక సంస్థల పాలనలో కూటమి పార్టీలకు ఆధిక్యం లభించనుంది.