BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:44 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మార్కాపురం జిల్లాలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 12:44 PM
28 వీక్షణలు

274 ఎంపీటీసీ స్థానాల్లో 217 ఏకగ్రీవం.. 57 స్థానాలకు ఓట్ల లెక్కింపు పూర్తి

మార్కాపురం (ఎన్ టుడే న్యూస్):

మార్కాపురం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓట్ల లెక్కింపు పూర్తిచేసి విజేతలకు డిక్లరేషన్ ఫారాలు అందజేసినట్లు వెల్లడించారు.

జిల్లాలో మొత్తం 274 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో 217 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించి ఓట్ల లెక్కింపు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. కౌంటింగ్ అనంతరం విజేతలకు డిక్లరేషన్ ఫారాలు అందజేసినట్లు తెలిపారు.

అదేవిధంగా జిల్లాలోని 21 జడ్పీటీసీ స్థానాలకు గాను ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 15 స్థానాలకు పోలింగ్ నిర్వహించి, అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిచేసినట్లు కలెక్టర్ విజయ సునీత పేర్కొన్నారు.